ETV Bharat / city

మళ్లీ కండక్టర్లతో బస్‌లు?

ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ కండక్టర్లను అందుబాటులోకి తేవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కారణంగా బస్సులను మే 21 నుంచి డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు. బస్ స్టాప్​లు కూడా తక్కువగా ఉండటంతో ప్రయాణికులు సంఖ్య తగ్గింది. ఈ కారణంగా కండక్టర్లతో బస్సులు నడిపేందుకు పరిశీలిస్తున్నారు.

officials are thinking to drive buses again through conductors
మళ్లీ కండక్టర్లతో బస్‌లు
author img

By

Published : Jul 15, 2020, 7:52 AM IST

ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ కండక్టర్లను అందుబాటులోకి తేవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కారణంగా బస్సులను మే 21 నుంచి డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు. అతి తక్కువ చోట్ల స్టాప్‌లు ఉండటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కండక్టర్లతో బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

కొద్ది నెలలుగా ఆర్టీసీకి సలహాదారులుగా పని చేస్తున్న ఇద్దరు రాజీనామా చేశారు. జనవరిలో ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత వీరిని నియమించగా, ఒకరు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో, మరొకరు హైదరాబాద్‌లో ఉంటూ బాధ్యతలను నిర్వహించారు. మాదిరెడ్డి ప్రతాప్‌ బదిలీ కావడంతో ఆ ఇద్దరు రాజీనామా చేశారు. ఎండీ పేషీలో పని చేసిన ఇద్దరు పొరుగు సేవల మహిళా సిబ్బందీ రాజీనామా చేశారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి ఆర్టీసీ రిజర్వేషన్‌ టికెట్ల నగదు వెనక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.