ఇదీ చదవండి : తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ
వేడుకల వేళ వేదన..తరతరాలకూ తప్పదా రోదన! - no sankranthi celebrations in amaravathi news
రాజధాని ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు వచ్చిన బంధువులు సైతం నిరసనల్లో పాల్గొంటున్నారు. కన్నవారు కష్టాల్లో ఉంటే పండుగ జరుపుకోలేక ఊళ్ల నుండి వచ్చి వారికి తోడుగా దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఎప్పుడూ పండుగ వాతావరణంతో ఉండే గ్రామాలు రాజధాని తరలింపు ప్రక్రియతో నిరసనలతో అట్టుడికిపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ నిర్ణయాన్ని మార్చకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
no-sankranthi-celebrations-in-amaravathi
ఇదీ చదవండి : తూర్పుగోదావరి యువకులకు ప్రధాని లేఖ
sample description