దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సెక్షన్ 124ఎ రద్దుకు ఆప్ సభ్యులు డిమాండ్ చేయాలని కోరారు. మే 14న ఏపీ సీఐడీ పోలీసులు తనను క్రూరంగా హింసించారని లేఖలో ప్రస్తావించారు. స్వతంత్ర భారత చరిత్రలో.. తొలిసారి 124ఎ సెక్షన్ కింద ఒక ఎంపీని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. 124ఎ సెక్షన్‌ను రద్దు చేసేందుకు పూర్తి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: