ETV Bharat / city

RRR LETTER: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరోలేఖ - లోక్‌సభ స్పీకర్‌కు మరోలేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. లోక్​సభ స్పీకర్​కు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు కోసం పార్టీ నేతలు అనేక పక్కదారులు పడుతున్నారని లేఖలో వివరించారు. కుట్రలు, ప్రణాళికల ద్వారా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారని అన్నారు.

mp raghu ram
mp raghu ram
author img

By

Published : Jun 28, 2021, 2:14 PM IST

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు మరోలేఖ రాశారు. తనపై అనర్హత వేటు కోసం పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. లక్ష లేఖలు ముద్రించి లేఖలు పంపేలా ప్రణాళికలు వేశారని అన్నారు. ముందనుకున్న మొబైల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు రాసేలా ప్రణాళికలు రూపొందించారని... విషయం బయటకు పొక్కడంతో ఆ ప్రణాళిక ఆపేశారని పేర్కొన్నారు.

కుట్రలు, ప్రణాళికల ద్వారా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారన్నారు. తనపై అనర్హత వేటు కోసం అనేక పక్కదారులు పడుతున్నారని లేఖలో వివరించారు.

ఇదీ చదవండి: RRR LETTER: సీఎం జగన్​కు ఎంపీ రఘరామరాజు మరో లేఖ..ఈ సారి ఏంటంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.