ETV Bharat / city

తెలంగాణ: నాగర్​కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య - lovers committed suicide in nagarkarnool district

నాగర్​కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

lovers-committed-suicide-in-nagarkarnool-district
నాగర్​కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
author img

By

Published : Oct 19, 2020, 1:37 PM IST

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో విషాదం నెలకొంది. బిల్​కల్ గ్రామ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. బిల్లకల్ అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో యువతీ యువకుడు చెట్టుకు ఉరేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ప్రేమోన్మాదం: ఆరేళ్లలో 90 మంది అతివల బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.