ETV Bharat / city

రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపిన స్పీకర్‌ - lok sabha speaker react on complaint of raghuramas family members

lok sabha speaker
lok sabha speaker
author img

By

Published : May 21, 2021, 3:15 PM IST

Updated : May 21, 2021, 3:25 PM IST

15:10 May 21

ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపిన స్పీకర్‌

ఎంపీ రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా  స్పందించారు.  వారి ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు.  రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం.. హోంశాఖను కోరింది. ఈ మేరకు రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపారు. 

ఇదీ చదవండి

రఘురామ బెయిల్ పిటిషన్‌, వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు విచారణ

Last Updated : May 21, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.