నూతన సంవత్సరం స్వాగత వేడుకల్ని పురస్కరించుకుని డిసెంబరు 31, జనవరి 1వ తేదీన రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లలో మిగతా రోజుల్లాగే వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయని ఏపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసురెడ్డి తెలిపారు. మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు... బార్లు, రెస్టారెంట్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయని వెల్లడించారు.
ఇదీ చదవండి
ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ప్రారంభించనున్న సీఎం జగన్