ఇదీచదవండి
అమరలింగేశ్వరస్వామిని దర్శించుకున్న కన్నా - kanna in amaravathi
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన ఆయన... రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
అమరలింగేశ్వరస్వామిని దర్శించుకున్న కన్నా
ఇదీచదవండి