ETV Bharat / city

KRMB, GRMB Boards Meeting: ఈనెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

author img

By

Published : Aug 5, 2021, 2:39 PM IST

Updated : Aug 5, 2021, 3:37 PM IST

Joint meeting
ఉమ్మడి సమావేశం

14:30 August 05

ఈనెల 9న ఉమ్మడి సమావేశం

ఈనెల 9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం ఇచ్చింది. అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసున్నట్లు రెండు బోర్డులు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జలసౌధలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు, కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు 24 గంటలకు పైగా సమయం పడుతుంది

Last Updated : Aug 5, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.