ఇదీ చూడండి: అసెంబ్లీ జరుగుతున్న తీరుపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
కేంద్ర ఆర్థికమంత్రితో భాజపా-జనసేన బృందం భేటీ - కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమైన భాజపా-జనసేన బృందం
దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భాజపా-జనసేన బృందం భేటీ అయ్యింది. భాజపా తరఫున కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, సునీల్ దేవ్‌ధర్, పురంధరేశ్వరి... జనసేన తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాలను ఇరుపార్టీల నేతలు కేంద్రమంత్రికి వివరించారు.
![కేంద్ర ఆర్థికమంత్రితో భాజపా-జనసేన బృందం భేటీ janasena-bjp-troup met central minister nirmala sitharaman in delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5800073-728-5800073-1579689148207.jpg?imwidth=3840)
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమైన భాజపా-జనసేన బృందం
Last Updated : Jan 22, 2020, 5:00 PM IST