ETV Bharat / city

"రాజధానిపై కోర్టు తీర్పును...అమలు చేయకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది"

author img

By

Published : Apr 2, 2022, 1:47 PM IST

Advocate Lakshmi Narayana: హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​లో... రాజధానిపై ధర్మాసనం తీర్పును అమలు చేయకూడదనే ఉద్దేశం కనిపిస్తోందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం విస్పష్టంగా తీర్పునిచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం మూడు రాజధానుల ప్రకటన చేయడమే నిదర్శనమని అన్నారు. ఈ అఫిడవిట్‌తో....సీఎస్​ సమీర్ శర్మ ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చంటున్న లక్ష్మీనారాయణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

Advocate Lakshmi Narayana
హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

.

హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

.

హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.