అనిశా కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సూచించింది.
ఇదీ చదవండి: 'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'