ETV Bharat / city

తెలంగాణ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు - Details of Graduate MLC Election

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

graduate mlc election schedule released in telangana

author img

By

Published : Feb 11, 2021, 3:17 PM IST

తెలంగాణలోని ఖమ్మం-వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.

ఇదీ చూడండి:

తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్‌ పీఠం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.