ETV Bharat / city

సీఎం అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ఆమోదం - పీవీ రమేశ్ రాజీనామా తాజా వార్తలు

సీఎం జగన్ అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల ఒకటవ తేదీన పీవీ రమేష్ రాజీనామా చేశారు.

resignation of PV Ramesh
పీవీ రమేష్
author img

By

Published : Nov 21, 2020, 1:16 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల ఒకటవ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు విశ్రాంత ఐఏఎస్​ అధికారి పీవీ రమేష్ తెలిపారు. ఈ రోజు ఆయన రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం నవంబర్ 1వ తేది నుంచే రాజీనామాను వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: 'ప్రతి పథకాన్ని మత్స్యకారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.