ETV Bharat / city

శ్రీశైలంకు కొనసాగుతున్న వరద...10 గేట్లు ఎత్తివేత - శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు కొంతమేర ప్రవాహం తగ్గుముఖం పట్టిన... ప్రాజెక్టు 14గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

flood flow is ongoing to Srisailam and Pulichinthala reservoirs
శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
author img

By

Published : Oct 19, 2020, 10:15 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత ఇన్‌ఫ్లో 4,31,115 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,00,301 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులు కాగా... ప్రస్తుత నీటినిల్వ 212.4385 టీఎంసీలుగా నమోదైంది.

పులిచింతలకు తగ్గిన ప్రవాహం..14గేట్లు ఎత్తివేత

పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొంతమేర తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత ఇన్‌ఫ్లో 4.41 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 43.54 టీఎంసీలుగా నమోదైంది.

ఇదీ చదవండి:

అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.