ETV Bharat / city

జేసీ ప్రభాకర్ రెడ్డి‌ రిమాండు పొడిగింపు - జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు

తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డికి రిమాండ్‌ పొడిగిస్తూ అనంతపురం న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

jc prabhakar reddy
jc prabhakar reddy
author img

By

Published : Jun 27, 2020, 7:25 AM IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డికి రిమాండ్‌ పొడిగిస్తూ అనంతపురం న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్‌-3 వాహనాలకు బీఎస్‌-4గా తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి, రిజిస్ట్రేషన్లు చేయించారనే అభియోగాలపై అరెస్టయిన వీరు కడప సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. గతంలో విధించిన రిమాండు శుక్రవారంతో ముగియగా జులై 1 వరకూ పొడిగిస్తూ అనంతపురం న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

అమానవీయం..కరోనా మృతదేహం జేసీబీతో శ్మశానానికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.