అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించారు. మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి