రాష్ట్రంలో ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్ట్‌లపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను స్థితిగతులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్‌లన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని...అన్నిప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ఏయే ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.
జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
అమరావతిలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్ట్‌లపై ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను స్థితిగతులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్‌లన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయని...అన్నిప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ఏయే ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమీక్షిస్తున్నారు.
ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొన్న ప్రైవేటు బస్సు
* ఓ వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలుBody:చిత్తూరు జిల్లా పలమనేరు
పలమనేరు-బెంగళూరు జాతీయ రహదారిపై గంగవరం మండలం జీడిమాకుల పల్లె వద్ద తెల్లవారుజామున ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్న వోల్వో బస్సు... ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న జీడిమాకులపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్(30) అనే వ్యక్తి మృతి.. మరో ముగ్గురికి గాయాలు.. బస్సును సంఘటనా స్థలంలోనే వదిలి పరారైన బస్సు డ్రైవర్.
గురువారం తెల్లవారుజామున జీడుమాకులపల్లికి చెందిన వెంటేష్ అతని స్నేహితులు ముగ్గురు కలసి పెట్రోల్ బంకులో ట్రాక్టర్ కు డీజిల్ పట్టుకుని తిరుగుప్రయానంలో ఉండగా... తిరుపతి నుండి బెంగళూరుకు వెళ్ళుతున్న ప్రైవేటు వాల్వ బస్సు డీ కొనడంతో వెంకటేష్ కి తీవ్రగాయాలయ్యాయి, వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేయగా మార్గమద్యంలో వెంకటేష్ మృదిచెందాడు. మిగిలిన ముగ్గురికి స్వల్పగాయలైనాయి.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
TAGGED:
cm review on irrigation