ETV Bharat / city

ఈటల రాజేందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్​ - ఈటల రాజేందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్​

తెలంగాణ భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాంజేందర్​కు సీఎం కేసీఆర్​ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు భాజపా నేతలు, ఈటల అభిమానులు బర్త్​ డే విషెస్​ చెప్పారు.

ఈటల రాజేందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్​

author img

By

Published : Mar 20, 2022, 10:14 PM IST

భాజపా నేత, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈటలకు కేసీఆర్ లేఖ పంపారు. ఈటలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు లేఖలో తెలిపారు.

  • హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/uYU0KXYz6d

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈటల రాజేందర్​కు తెలంగాణ గవర్నర్ తమిళిసై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఈటల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని.. ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

  • హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను...

    విజయశాంతి pic.twitter.com/XE8bJd3QbS

    — VIJAYASHANTHI (@vijayashanthi_m) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈటల రాజేందర్​కు భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ బర్త్​డే విషెస్​ చెప్పారు. భారత మాత సేవలో ఎల్లప్పుడూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

  • శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారికి హృదయపూర్వక పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారత మాత సేవలో మీరు ఎల్లప్పుడూ విజయం సాధించాలని ప్రార్ధిస్తున్నాను !

    Heartfelt birthday wishes to Shri @Eatala_Rajender ji. I pray for your long and helathy life in the service of Bharat Mata pic.twitter.com/QdMmQ2MgX6

    — Arvind Dharmapuri (@Arvindharmapuri) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈటలకు మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు విజయశాంతి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నారు. బర్త్​ డే విషెస్ చెప్పిన వారందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: అమానుషం: స్కూటీపై పుల్లతో గీశాడని ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.