కొవిడ్-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత, చేపడుతున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి..సీఎస్ సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి :