ETV Bharat / city

స్వాతంత్య్ర  పోరాటంలో టంగుటూరి అగ్రగణ్యుడు: చంద్రబాబు - చంద్రబాబు

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆయనను స్మరించుకున్నారు. ఆఖరి శ్వాస వరకు నిస్వార్థంగా జీవించారనీ.. ఆయన మార్గం అనుసరణీయమని కొనియాడారు.

స్వాతంత్ర్య పోరాటంలో టంగుటూరి అగ్రగణ్యులు: చంద్రబాబు
author img

By

Published : Aug 23, 2019, 12:29 PM IST

తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రగణ్యులని.. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశానికి ప్రకాశం పంతులు అందించిన సేవలప స్మరించుకున్నారు. ప్రజలను ప్రేమించని వాడు దేశభక్తుడు కాదన్న ప్రకాశం... ఆఖరి శ్వాస వరకు నిస్వార్థంగా జీవించారని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ధీరోదాత్తుడు.. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరికి నివాళులర్పిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.

chandrababu_tribute_to_tanguturi_prakaasam
స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరి అగ్రగణ్యులు: చంద్రబాబు

ఇవీ చదవండి..

"వంద రోజుల పాలన వేయి సందేహాలు"

Intro:Ap_Vsp_36_22_School_oening_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో మహత్మ జ్యోతిరావు బా పూలే అంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ న ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో ని ప్రభుత్వం బిసిలకు పెద్ద పీట వేస్తుందని చెప్పారు. బాలికల స్కూల్ కు పది ఎకరాల స్థలంను కేటాయించిన ట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.