ఇదీ చదవండి:
కేజ్రీవాల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు - latest news on kejriwal
దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్‌కు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. దిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ అంకితభావంతో సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. చంద్రబాబుకు కృతజ్ఙతలు తెలుపుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
![కేజ్రీవాల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు chandra babu wishes to kejriwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6038604-538-6038604-1581429402047.jpg?imwidth=3840)
కేజ్రీవాల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు