-
ఏపిలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి ‘‘వలస’’ వెళ్ళాం. ఇప్పుడీ లాకౌట్ వల్ల ఉపాధి కూడా పోయింది. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్ళకేం సమాధానం ఇస్తారు @ysjagan గారూ? pic.twitter.com/1IHGh5XaI4
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఏపిలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి ‘‘వలస’’ వెళ్ళాం. ఇప్పుడీ లాకౌట్ వల్ల ఉపాధి కూడా పోయింది. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్ళకేం సమాధానం ఇస్తారు @ysjagan గారూ? pic.twitter.com/1IHGh5XaI4
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020ఏపిలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి ‘‘వలస’’ వెళ్ళాం. ఇప్పుడీ లాకౌట్ వల్ల ఉపాధి కూడా పోయింది. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ, స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న వీళ్ళకేం సమాధానం ఇస్తారు @ysjagan గారూ? pic.twitter.com/1IHGh5XaI4
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020
తమిళనాడులో ఏపీకి చెందిన వలస కూలీల అవస్థలకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం తమిళనాడుకు వలస వెళ్లామని అందులో కొందరు కూలీలు చెబుతున్నారు. ఇప్పుడు లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కిలో బియ్యం కోసం మండుటెండల్లో గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేదంటూ కూలీలు వీడియోలో వాపోయారు. తమను స్వగ్రామాలకు తరలించాలని వేడుకుంటున్నారు. వాళ్లకి ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం ఇస్తారని చంద్రబాబు నిలదీశారు.
ఇదీ చదవండి