-
ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అత్యున్నతమైన లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి, కోనసీమ ముద్దుబిడ్డ, తెలుగువెలుగు జిఎంసి బాలయోగిగారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రానికీ, దేశానికీ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ... ఆ అభ్యుదయనేత స్మృతికి నివాళులు అర్పిద్దాం pic.twitter.com/WPmJLl5UEP
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అత్యున్నతమైన లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి, కోనసీమ ముద్దుబిడ్డ, తెలుగువెలుగు జిఎంసి బాలయోగిగారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రానికీ, దేశానికీ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ... ఆ అభ్యుదయనేత స్మృతికి నివాళులు అర్పిద్దాం pic.twitter.com/WPmJLl5UEP
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2021ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అత్యున్నతమైన లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి, కోనసీమ ముద్దుబిడ్డ, తెలుగువెలుగు జిఎంసి బాలయోగిగారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రానికీ, దేశానికీ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ... ఆ అభ్యుదయనేత స్మృతికి నివాళులు అర్పిద్దాం pic.twitter.com/WPmJLl5UEP
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2021
లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నివాళులు అర్పించారు. రాష్ట్రానికీ, దేశానికీ బాలయోగి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి బాలయోగి అని చంద్రబాబు కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కోనసీమ అభివృద్ధికి బాలయోగి స్ఫూర్తిదాయకమైన సేవలందించారని లోకేశ్ గుర్తుచేశారు. తెలుగువారి ప్రతిభను చాటుతూ లోక్‌సభ స్పీకర్ హోదాలో దేశ రాజకీయాల్లోనే ఒక ధ్రువతారగా బాలయోగి ఎదిగారని కొనియాడారు.
ఇదీ చదవండి:
నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు