రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు.. ప్రాణాలు కోల్పోయారు. అబ్బరాజుపాలేనికి చెందిన.. మహిళా రైతు కంచర్ల విజయలక్ష్మి గుండెపోటుతో మరణించారు. రాజధాని నిర్మాణం కోసం.. విజయలక్ష్మి 4 ఎకరాల 50 సెంట్ల భూమిని ఇచ్చారు. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో విజయలక్ష్మి చురుగ్గా పాల్గొనేదని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి: