.
క్వారంటైన్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎంకు లేఖ - క్వారంటైన్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎంకు లేఖ
ముఖ్యమంత్రి జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. క్వారంటైన్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాకు చికిత్స చేసే వైద్యులకు రక్షణ కిట్లు అందించాలని కోరారు. నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికీ పీపీఈలు అందించాలని లేఖలో పేర్కొన్నారు.
bjp state precedent kanna letter to cm jagan
.