ETV Bharat / city

తెలంగాణ: బెంగళూరు జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు - Bangalore National Highway latest update

తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గగన్​పహాడ్ అప్ప చెరువుకు గండి పడటం వల్ల పూర్తిగా దెబ్బతిన్న బెంగళూరు జాతీయ రహదారిని అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్, బెంగుళూరు, అనంతపూర్, కడప వైపు వెళ్లే వాహనాలకు ఉపశమనం లభించింది.

Authorities restore the Bangalore National Highway
బెంగళూరు జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు
author img

By

Published : Oct 16, 2020, 8:21 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గగన్​పహాడ్ అప్ప చెరువుకు గండి పడటం వల్ల పూర్తిగా దెబ్బతిన్న బెంగళూరు జాతీయ రహదారిని అధికారులు పునరుద్ధరించారు. గత 3 రోజులుగా రాకపోకలు పూర్తిగా ఆగిపోవడం వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు యుద్ధ ప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించారు. ఫలితంగా ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్, బెంగుళూరు, అనంతపూరం, కడప వైపు వెళ్లే వాహనాలకు ఉపశమనం లభించింది.

ఇదీ చదవండి : ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.