- విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయంపై రాజధాని గ్రామాలలో రైతుల ఆగ్రహం.
- కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాలలో రోడ్లపైకి వచ్చిన రైతులు.
- మందడంలో సచివాలయం దగ్గర వాహన రాకపోకలను అడ్డుకున్న రైతులు, మహిళలు.
- వెలగపూడి, కృష్ణాయ పాలెం లో మానవహారం నిర్వహించిన రైతులు.
- తుళ్లూరు ర్యాలీ నిర్వహించిన తెదేపా నాయకులు, రైతులు