కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు 50 లక్షలు విరాళం ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో... డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి... సీఎం జగన్ను కలిసి చెక్కును అందించారు.
ఇదీ చదవండి: నెల రోజుల్లో లక్ష మాస్కులు తయారు చేసిన కడప ఖైదీలు