ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు.. సర్కారు పచ్చజెండా - సీఎం జగన్​

cm green signal on employees transfers
cm green signal on employees transfers
author img

By

Published : Jun 6, 2022, 5:11 PM IST

Updated : Jun 6, 2022, 6:43 PM IST

17:08 June 06

జూన్ 17లోపు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు

CM Jagan Green Signal to Employees Transfer: ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన నిషేధాన్ని సడలిస్తూ సర్కార్​ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం జగన్‌ సంతకం చేశారు. ఫలితంగా ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది. జూన్‌ 17 లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jun 6, 2022, 6:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.