ETV Bharat / city

Corona Special Leaves: కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు - special leaves for ap govt employees who infected with coronavirus

కొవిడ్ కారణంగా విధులకు హాజరు కాలేని ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల ప్రత్యేక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ పాజిటివ్‌, క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ap government
ap government
author img

By

Published : Jul 5, 2021, 10:58 PM IST

Updated : Jul 6, 2021, 4:20 AM IST

కరోనా వల్ల విధులకు హాజరుకాని ఉద్యోగులకు 20 రోజుల సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ పాజిటివ్‌, క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 15 రోజులు ప్రత్యేక సెలవులు గానూ, 5 రోజులు హాఫ్‌ పే లీవ్‌ కింద పరిగణించనున్నారు. ఉద్యోగం చేసే వారి కుటుంబ సభ్యులకు కొవిడ్‌ సోకినా.. ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి:

AP - TS Water Disputes: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయండి: కేంద్రమంత్రికి సీఎం లేఖ

Last Updated : Jul 6, 2021, 4:20 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.