ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో చిన్నారులు

author img

By

Published : Feb 8, 2020, 3:28 PM IST

రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీక్షా శిబిరాల వద్ద జై అమరావతి నినాదాలు మారుమ్రోగుతున్నాయి. ఈ ఉద్యమంలో చిన్నారులు సైతం పాల్గొని.. అమరావతి ఉద్యమ నినాదాలు చేస్తున్నారు. ఎల్​కేజీ విద్యార్థిని తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది.

amaravathi kids
amaravathi kids
అమరావతి ఉద్యమంలో చిన్నారులు..వీ వాంట్ జస్టిస్ నినాదాలు

.

అమరావతి ఉద్యమంలో చిన్నారులు..వీ వాంట్ జస్టిస్ నినాదాలు

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.