ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - AP TOP NEWS TODAY

.

9pm top news
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Apr 12, 2022, 8:58 PM IST

  • తిరుమలలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట..
    శ్రీ వారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద... భక్తుల రద్దీ పెరగటంతో తోపులాట జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు: సీఎం జగన్
    ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను అవసరమైతే ఇంకా పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకూ.. ప్రతిభ ఆధారంగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'క్యూలైన్లలో భక్తులు అవస్థలు పడుతుంటే... తితిదే ఏం చేస్తోంది'
    రుపతిలో భక్తుల కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవన్ కల్యాణ్ 'కౌలురైతు భరోసా యాత్ర'
    ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరు మీద శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూపీలో యోగికి షాక్​.. మోదీ ఇలాకాలో భాజపా ఓటమి
    ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. 27 స్థానాలకు గాను 22 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, ప్రధానమంత్రి సొంత నియోజకవర్గం వారాణాసిలో మాత్రం భాజపా ఓటమిపాలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోప్​వే ప్రమాదం సహాయక చర్యల్లో మరో మహిళ మృతి
    ఝార్ఖండ్​ త్రికూట పర్వతాల్లో జరిగిన రోప్​వే ప్రమాదం సహాయక చర్యల్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. 40 గంటల పాటు సాగిన సహాయక చర్యలు ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉంటాం: అమెరికా
    భారత్​కు కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉండేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య జరిగిన 2+2 చర్చల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధర ఇలా..
    దేశంలో బంగారం, వెండి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​ బోర్ కొడుతోందా? అందుకే రేటింగ్స్​ పడిపోయాయా?
    ప్రతి ఏటా క్రికెట్​ ప్రియుల్లో జోష్​ నింపే ఐపీఎల్​.. ఈ సారి కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఈ సారి మెగాలీగ్​ టీవీ రేటింగ్స్​ కూడా తక్కువగా నమోదయ్యాయి. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆచార్య' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా అభిమానుల రచ్చ
    చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ట్రైలర్​ వచ్చేసింది. తొలుత ట్రైలర్​ను థియేటర్లలో విడుదల చేయగా.. అభిమానులు పండగ చేసుకున్నారు. యూట్యూబ్​లోనూ వచ్చేసిన ఈ ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.