ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

ప్రధాన వార్తలు @9PM
top news 9pm
author img

By

Published : Apr 9, 2022, 9:03 PM IST

  • కొత్త మంత్రివర్గ కూర్పుపై సీఎం​​ తుది కసరత్తు
    కొత్త మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ తుది కసరస్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు సజ్జలతో మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్‌ చర్చించారు. ఈనెల 11న మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది. అదివారం సాయంత్రానికి అధికారికంగా కొత్త మంత్రులకు లేఖలు వెళ్లవొచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరెంటు తీస్తున్న జగన్​ను.. జనం తీసేయబోతున్నారు : చంద్రబాబు
    విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. ఈ నెలాఖరు వరకూ తెదేపా పిలుపునిచ్చిన 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని.. ప్రతి ఇంచార్జ్, శ్రేణులు సీరియస్​గా తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సర్వదర్శన టోకెన్లకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో బారులు
    శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శన టోకెన్లు జారీ చేసే తిరుపతిలోని శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని కౌంటర్ల వద్ద భక్తులు బారులుదీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అంధకారంలో ఆస్పత్రులు...చీకట్లో ప్రసవ వేదన
    విద్యుత్‌ కోతలతో రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వాస్పత్రులు గాఢాంధకారంలో మగ్గుతున్నాయి. సెల్‌ఫోన్‌ లైట్ల మధ్య రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణపైనా విద్యుత్తు కోతల ప్రభావం కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'
    ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్​కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాలికపై ఎనిమిది మంది అత్యాచారం.. వీడియోలు తీసి..!
    ఓ బాలిక(16)పై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో పబ్లిక్ టాయిలెట్​లో బాలిక(13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఇమ్రాన్ ఖాన్​ ఓ సైకో​.. అతడికి భారత్ నచ్చితే అక్కడికే వెళ్లాలి'
    పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు పిచ్చిపట్టిందని విమర్శించారు ఆ దేశ విపక్ష నేత మరియమ్ నవాజ్. ఆయనను ఇకపై ప్రధానిగా, మాజీ ప్రధానిగా పరిగణించకూడదని అన్నారు. భారత్​ను ఇమ్రాన్​ ప్రశంసించడంపైనా మండిపడ్డారు మరియమ్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మళ్లీ పెరిగిన బంగారం ధర... ఏపీ, తెలంగాణలో ఇలా..
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​లో హైదరాబాద్​ బోణీ.. చెన్నై నాలుగో ఓటమి
    ఐపీఎల్​-2022లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తొలివిజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్​ కింగ్స్​పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుట్టినరోజే చనిపోయిన ప్రముఖ సీనియర్ నటుడు
    ప్రముఖ నటుడు బాలయ్య(92) శనివారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.