ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

..

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Aug 3, 2022, 6:59 PM IST

  • పింగళి వెంకయ్య జీవితం ఆదర్శనీయం: ఉపరాష్ట్రపతి వెంకయ్య
    Pingali Venkayya: భారత ప్రజల విజయధ్వజమైన జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు ప్రజలకు గర్వ కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైనదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Attack: రెచ్చిపోయిన వైకాపా నాయకులు.. తెదేపా మహిళా సర్పంచ్‌పై దాడి
    Attack On TDP Women Sarpanch: తెదేపా మహిళా సర్పంచ్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లిలో జరిగింది. స్థలం విషయమై వైకాపా నాయకులు తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంకా లభించని విద్యార్థుల ఆచూకీ.. ఆందోళనలో తల్లిదండ్రులు
    Students Missing case: రెండ్రోజుల క్రితం కంకిపాడు పాఠశాల నుంచి అదృశ్యమైన విద్యార్థినుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విద్యార్థినులను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి తీసుకెళ్లాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజధాని నిర్మాణానికి సీఎంపై కేంద్రం ఒత్తిడి తేవాలి: అమరావతి రైతులు
    BJP Padayatra: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ప్రారంభిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రాజధానిలో నిర్మాణాలు పెరుగుతాయని రాజధాని రైతులు అభిప్రాయపడ్డారు. రాజధాని గ్రామాల్లో 'మనం-మన అమరావతి' పేరిట భాజపా చేస్తున్న పాదయాత్రలో అమరావతి రైతులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గాంధీ'లకు ఈడీ బిగ్ షాక్.. ఆ ఆఫీస్​ సీజ్​.. సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు
    నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ దూకుడు పెంచింది. దిల్లీలోని యంగ్ ఇండియన్​ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీల్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రాహుల్​ ప్రధాని అవుతారు'.. స్వామీజీ జోస్యం.. ఇంతలోనే..
    Rahul Gandhi Karnataka: కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని అవుతారని ఓ స్వామీజీ జోస్యం చెప్పారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్​ గాంధీ ప్రధాని అయ్యారని.. ఇప్పుడు రాహుల్​ కూడా అవుతారని అన్నారు హవేరీ హోసముట్​ స్వామీజి. అయితే.. అంతలోనే జోక్యం చేసుకున్న మురుగ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణరు.. ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యంగెస్ట్ CEO.. 13ఏళ్లకే 56 కంపెనీలకు బాస్.. మ్యాట్రిమోని నుంచి క్రిప్టో సేవల వరకు..
    CEO of 56 companies: తొమ్మిదో తరగతిలోనే తొలి కంపెనీ.. ఏడాది తిరిగే సరికి 56 కంపెనీలకు యజమాని.. ప్రపంచంలోనే యంగెస్ట్ సీఈఓగా రికార్డు.. ఇవన్నీ ఒక్కరి గురించే.. ఇంత చిన్న వయసులో ఇన్ని ఘనతలు సాధించింది ఎవరంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంట్లోనే 'హిమాలయన్​ వయాగ్రా' సృష్టి.. కిలో రూ.25 లక్షలు.. రైతుకు జాక్​పాట్​!
    Himalayan Viagra price per kg : సముద్ర మట్టానికి దాదాపు 5వేల మీటర్ల ఎత్తులో.. హిమాలయాల్లో దొరికే అరుదైన మూలిక అది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, అనేక ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుందని అంతా భావిస్తారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్​లో ఆ మూలిక కిలో రూ.25లక్షల వరకు పలుకుతుంది. అలాంటిదాన్ని ప్రయోగశాలలోనే సృష్టించి అద్భుత వ్యాపారానికి బాటలు వేశాడు ఓ సామాన్యుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Commonwealth games: 'మా విజయం.. వారిలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది'
    Commonwealth Games Table tennis: కామన్వెల్త్​ క్రీడల్లో స్వర్ణం సాధించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు భారత ప్లేయర్​ సత్యన్‌. తన ఆనందాన్ని వ్యక్త పరచడానికి మాటలు రావట్లేదని చెప్పాడు. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు మరిన్ని విషయాలను పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దక్షిణాది చిత్రాలూ సరిగ్గా ఆడటం లేదు.. బాలీవుడ్​పై కాస్త దయ చూపించాలి'
    Alia bhatt on south film industry: సౌత్‌ సినిమా ఇండస్ట్రీపై బాలీవుడ్​ నటి ఆలియాభట్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది పరిశ్రమ నుంచి వచ్చే అన్ని సినిమాలు విజయం అందుకోవడం లేదని.. అక్కడ కూడా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలే విజయం అందుకుంటున్నాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.