ETV Bharat / city

AP Corona Cases: కొత్తగా 2,567 కరోనా కేసులు, 18 మరణాలు

Today AP Corona Cases
Today AP Corona Cases
author img

By

Published : Jul 13, 2021, 4:58 PM IST

Updated : Jul 13, 2021, 5:49 PM IST

16:55 July 13

Today AP Corona Cases

  • #COVIDUpdates: 13/07/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,24,093 పాజిటివ్ కేసు లకు గాను
    *18,84,341 మంది డిశ్చార్జ్ కాగా
    *13,042 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,710#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gCP0F6z4GL

    — ArogyaAndhra (@ArogyaAndhra) July 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో 81,763 పరీక్షలు నిర్వహించగా.. 2,567 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,26,988 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,042కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,034 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,31,30,708 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

ఇదీ చదవండి:

ARREST: తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు చైనా పౌరులు అరెస్టు

Last Updated : Jul 13, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.