ETV Bharat / briefs

చంద్రబాబు పోరాటపటిమే రాష్ట్రానికి వరం: తుర్లపాటి - తెలుగుదేశానికి తుర్లపాటి కుటుంబరావు మద్దతు

18 మంది ముఖ్యమంత్రుల పాలన చూసిన ఆయన... చంద్రబాబు పాలనే ఉత్తమమంటున్నారు. బాబు పోరాట పటిమే రాష్ట్రానికి వరమంటు తేల్చి చెబుతున్నారు.

తుర్లపాటి కుటుంబరావుతో ముఖాముఖి
author img

By

Published : Mar 27, 2019, 9:16 AM IST

తుర్లపాటి కుటుంబరావుతో ముఖాముఖి
ఎన్నికల్లో ప్రజాతీర్పు సమర్థతకు-పరిపాలన దక్షతకు పట్టం కట్టేదిగా ఉండాలని...అది జరిగితేనేపట్టాలపైకి వచ్చిన నవ్యాంధ్ర ప్రగతి వేగంగా దూసుకెళ్తుందని ప్రముఖ పాత్రికేయుడుడాక్టర్‌ తుర్లపాటి కుటుంబరావు అభిప్రాయపడ్డారు. అనుభవం లేని వారికి పాలనాపగ్గాలు కట్టబెడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారాయన. 18 మంది ముఖ్యమంత్రుల పాలనచూసిన తనకు చంద్రబాబులో దార్శనికత నచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా... చంద్రబాబు పోరాటపటిమతో రాష్ట్రాన్నిముందు తీసుకురాగలిగారని అభిప్రాయపడిన కుటుంబరావుముఖాముఖి చూడండి

Panaji (Goa), Mar 27 (ANI): Two-third MLAs of the Maharashtrawadi Gomantak Party (MGP) split from the party in Goa and joined Bharatiya Janata Party (BJP) in the state capital. Goa Chief Minister Pramod Sawant was present during the event. Sawant said that the merger of MGP with the BJP will help in stabilising the government.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.