కోడి రామకృష్ణ మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. నటులు, దర్శకులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బయటెక్కడ కనిపించినా చిరుమందహాసంతో పలకరించేవారని నటుడు జగపతిబాబు అన్నారు. కోడి రామకృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కొనియాడారు.
సినీ ప్రముఖుల నివాళి - kaikala satyanarayana
దర్శకుడు కోడి రామకృష్ణకు సినీనటులు జగపతిబాబు, కైకాల సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
సినీప్రముఖుల నివాళి
కోడి రామకృష్ణ మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. నటులు, దర్శకులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బయటెక్కడ కనిపించినా చిరుమందహాసంతో పలకరించేవారని నటుడు జగపతిబాబు అన్నారు. కోడి రామకృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కొనియాడారు.
sample description