ETV Bharat / briefs

పోలీసుల తనిఖీలు.. గుండెపోటుతో వ్యక్తి మృతి - kadapa

కడప జిల్లా అలంఖంపల్లిలో పోలీసుల తనిఖీలతో గాబరాపడి ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తుపాకులతో వచ్చిన పోలీసులను చూడటం వల్లే గుండెపోటు వచ్చిందంటూ మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల తనిఖీల్లో వ్యక్తి మృతి
author img

By

Published : Apr 6, 2019, 6:26 PM IST

పోలీసుల తనిఖీల్లో వ్యక్తి మృతి

కడప జిల్లా అలంఖంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపడుతుండగా వెంకట నాగారాజా అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు మృతుడి కుటుంబానికి అందాల్సిన చంద్రన్న బీమా డబ్బులను తక్షణమే మంజూరు చేశారు. అయితే అకస్మాత్తుగా పోలీసులు తుపాకులతో ఇంట్లోకి రావడంతోనే నాగారాజా మృతి చెందాడంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి : నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె ఎన్నికల ప్రచారం

Intro:ఎన్నికలు ప్రచారానికి చివరి అంకానికి చేరుతున్న తరుణం లో మన్యం లో వారపు సంతలో రాజకీయ పార్టీలు హిరెత్తుతున్నాయి.

Body:శనివారం నాడు ముంచంగివుట్ మండల కేంద్రం లో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అరకు mla అభ్యర్థి సురేంద్ర కు జనసేన ఎంపీ అభ్యర్థి గంగులయ్య కు గిరిజనులు ఓటు వేసి గెలిపించమని కోరారు. మన్యం లో అభివృద్ధి కి సీపీఎం పార్టీ ఎల్లపుడు పోరాడుతుందని అన్నారు.గిరిజనుల హక్కుల కూడా. నిరంతరం పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు.

Conclusion:బైట్
బి.వ్.రాఘవులు
ఉదయకుమార్
మాచకుండ్
9437234209
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.