రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలోని భువనగిరి పార్లమెంటు పరిధి అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అనాజ్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులు విజయేశ్వరి, సోహనాతో కలిసి ఓటు వేశారు. అనంతరం చేతి వేలికి ఉన్న సిరా గుర్తు చూపించారు.
ఓటేసిన రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు - ramoji rao caste vote
ఎన్నికల్లో రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా పోలింగ్లో పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ramoji
రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలోని భువనగిరి పార్లమెంటు పరిధి అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అనాజ్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులు విజయేశ్వరి, సోహనాతో కలిసి ఓటు వేశారు. అనంతరం చేతి వేలికి ఉన్న సిరా గుర్తు చూపించారు.
Last Updated : Apr 11, 2019, 6:13 PM IST
TAGGED:
ramoji rao caste vote