ETV Bharat / briefs

ఈ విజయం ఊహించిందే: మోహన్​బాబు

వైకాపా విజయం ఊహించిందేనని ప్రముఖ సినీనటుడు మోహన్​బాబు హర్షం వ్యక్తం చేశారు. తను ఓ కార్యకర్తగానే పని చేశానన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్​ సుపరిపాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన మంచి పరిపాలన దక్షుడని కొనియాడారు.

author img

By

Published : May 24, 2019, 2:56 PM IST

: మోహన్​బాబు

ప్రముఖ నటుడు సినీనటుడు మోహన్​బాబు వైకాపా విజయంపై హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో వైకాపా ఘనవిజయం ఊహించిందే. ప్రజలకు ధన్యావాదాలు. నేను ఓ కార్యకర్తగానే పనిచేశాను. ఏనాడు పదవులు ఆశించలేదు. జగన్​ మంచి పరిపాలన దక్షుడు. రాష్ట్రానికి మంచి చేయాలన్న తపన, కసి అతనిలో ఉన్నాయి. తప్పకుండా సుపరిపాలన కొనసాగిస్తాడని ఆకాంక్షిస్తున్నా..
-- మోహన్​బాబు, సినీనటుడు.

ఇవీ చదవండి.. జగన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న కేసీఆర్!

Intro:3333

Body:777

Conclusion:ఇందుకు సంబంధించిన విజువల్స్ మేటరు వాట్సాప్ లో పంపాను గమనించగలరు కడప జిల్లా లో వైసీపీ ఘనంగా సంబరాలు జరుపుకుంది. బద్వేలులో ఆ పార్టీ 45 వేల అత్యధిక మెజార్టీ ఇవ్వడమే కాకుండా ఘన విజయం సాధించి ఇవ్వడం పట్ల అట్లూరు మండలం నుంచి బద్వేల్ వరకు విజయోత్సవ ర్యాలీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆ పార్టీ నీ పార్టీ శ్రేణులతో కలిపి జరిపారు . భయన పల్లెలో ల్లెలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ బద్వేల్ పట్టణం చేరుకున్నారు .బద్వేల్ పట్టణ పురవీధుల్లో తనకు అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజల మేలు మరువనని రాజకీయ సేవలు అందించి రుణం తీసుకుంటానని నూతన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య తెలిపారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.