ETV Bharat / briefs

కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు రాజీనామా - ap news

కడప జిల్లాలో వైకాపా ఫ్యాన్​ గాలి జోరుగా వీస్తుంది. తెదేపా ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీనివ్వలేక పోయింది. తెదేపా పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు.

కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు రాజీనామా
author img

By

Published : May 23, 2019, 2:06 PM IST

తెదేపా ఘోర పరాజయ ప్రభావం నేతలపై పడుతోంది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఏ నియోజకవర్గంలోనూ వైకాపాకు సరైన పోటీనివ్వలేకపోయింది. తెదేపా అభ్యర్థుల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..కడప జిల్లా తెదేపా అధ్యక్ష పదవికి రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.

kadapa tdp president resigned
ముఖ్యమంత్రికి రాసిన లేఖ

ఇవీ చదవండి...కడపలో వైకాపా క్లీన్​స్వీప్​

Intro:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురులేకుండా దూసుకుపోతున్న వైకాపా విజయాన్ని హర్షిస్తూ వైకాపా శ్రేణులు సంబరాలు ప్రారంభించారు పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు కుక్కునూరు జీలుగుమిల్లి బుట్టాయిగూడెం మండలాల్లో వైకాపా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు జీలుగుమిల్లి మండలం లో వైకాపా నాయకులు ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు జీలుగుమిల్లి ప్రధాన సెంటర్లో ఇప్పటికే పోలీసులు సంబరాల పై నిఘా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయి ఫలితాల అనంతరం సాయంత్రం నుంచి ప్రధాన సెంటర్లో వైసీపీ శ్రేణుల సంబరాలు చేయనున్నారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.