ETV Bharat / briefs

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల - ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
author img

By

Published : Jun 13, 2019, 5:24 PM IST

Updated : Jun 13, 2019, 9:01 PM IST

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు కలిపి మెుత్తం 71 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. పరీక్షకు 4 లక్షల 76వేల 410మంది విద్యార్ధులు హాజరుయ్యారు. మార్చిలో నిర్వహించిన పరీక్షలో 2లక్షల 86వేల 932 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీలో 53వేల 25మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో రెగ్యూలర్, సప్లిమెంటరీ కలిపి 87శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.రెండో సంవత్సర సప్లమెంటరీ పరీక్షల్లో 66 వేల 114 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సుల్లో మెుదటి సంవత్సరం విద్యార్థులు 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా...రెండో సంవత్సరంలో 81 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఆన్​లైన్​లో అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

ఇదీచదవండి

పుతిన్​తో మోదీ భేటీ: 'బంధం మరింత బలోపేతం'

Intro:ఎన్నికల సమయంలో లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో
ఘోరం గా విఫలమయ్యారని జాతీయ కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దా వలే విమర్శించారు గురువారం పుట్టపర్తిలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర రైతు మహాసభలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూములను పరిశ్రమల పేరుతో భూ సేకరణ చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు హైదరాబాదులో లో july 13 14 వ తేదీ లో జరిగే కిషన్ మహాసభలో లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ,రైతుల రుణమాఫీ ని పకడ్బందీగా మాఫీ చేయాలని పసల్ భీమా అన్ని పంటలకు వర్తింపచేయాలని దేశవ్యాప్తంగా కరువు తాండవిస్తుంది,

రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని రైతాంగానికి ఇచ్చిన హామీలన్నిటినీ తప్పక అమలు చేయాలని, అంశాలపై చర్చించి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సదస్సులో లో ప్రముఖ మేధావులు రైతులు పాల్గొన్నారు.

Body:రాష్ట్ర రైతు మహాసభలు

Conclusion:పుట్టపర్తిలో లో రాష్ట్ర రైతు మహాసభల
Last Updated : Jun 13, 2019, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.