ETV Bharat / briefs

కడపలో భారీ వర్షం.. చల్లబడిన నగరం - వాన

సూర్యతాపంతో అల్లాడుతున్న కడప వాసులకు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్ని వరదమయం అయ్యాయి.

చల్లబడిన నగరం
author img

By

Published : May 16, 2019, 12:16 AM IST

వర్షంతో కడపకు వేసవి ఉపశమనం!

తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కడప వాసులకు భారీ వర్షంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. సాయంత్రం 5. 30 గంటల నుంచి గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో.. రోడ్లన్ని నీటితో మునిగిపోయాయి. మురికి కాలువలు పొంగి పొర్లాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న నగర వాసులు.. వాతవరణం చల్లబడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి..పులివెందుల ఇఫ్తార్​ విందులో జగన్​

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వదినపై మరిది కత్తితో దాడిచేసిన ఘటన సంచలనం రేపింది వివరాలు ఇలా ఉన్నాయి తామర పల్లి గ్రామానికి చెందిన గుజ్జలి జమున అనే మహిళపై ఆమె మరిది గుజ్జలి రాము కత్తితో దాడి చేశాడు గ్రామం నడిబొడ్డున జాతీయ రహదారిపై ఆమె ఆటో కోసం వేచి ఉండగా హఠాత్తుగా రాము అక్కడికి చేరుకొని కత్తితో దాడి చేశాడు తీవ్ర గాయాలతో పడి ఉన్న జమునను కోటా హుటిన నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆమె శరీరంపై 5 కత్తిపోట్లు ఉన్నందున వైద్యులు కుట్లు వేసి ఇ ఇ వైద్యం అందించారు నరసన్నపేట ఎస్సై మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ కలహాల కారణంగా ఈ దాడి జరిగినట్టు స్థానికులు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.