ETV Bharat / briefs

విశాఖలో బాహుబలి-2 - hpcl

హెచ్​పీసీఎల్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రయానం చేసి విశాఖకు రెండు భారీ రియాక్టర్లు చేరుకున్నాయి. ఫిబ్రవరి 17న ఓ యంత్రాన్ని సంస్థకు చేర్చగా..నేడు రెండో దాన్ని తరలించారు.

విశాఖలో బాహుబలి-2 రియాక్టర్
author img

By

Published : Feb 24, 2019, 2:41 PM IST

Updated : Feb 24, 2019, 2:52 PM IST

హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ విస్తరణకోసం రూపొందించిన రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ యంత్రభాగాల్ని గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. ఆ భాగాల్ని కలిపి రెండు వారాల క్రితంఓ రియాక్టర్​ను రవాణా చేశారు. నేడు మరో భారీ మెషిన్​ను హిందుస్థాన్ షిప్ యార్డు నుంచి పెట్రోలియం సంస్థకు చేర్చారు.

రియాక్టర్​ను తరలిస్తున్న అధికారులు
520 చక్రాలవాహనంలో ఎల్ ఎండ్ టీ సంస్థ ఈ రియాక్టర్​ను తరలించింది. 12 మీటర్ల వ్యాసం, 63 మీటర్ల పొడవుతో 923 టన్నులబరువుందని అధికారులు తెలిపారు.
undefined

మొదటగా నగరానికి చేరుకున్న భారీ యంత్రం గురించి...ఇక్కడ క్లిక్ చేయండి.విశాఖలో బాహుబలి యంత్రం

New Delhi, Feb 24 (ANI): Cricket legend Sachin Tendulkar flagged off New Delhi Marathon at the Jawaharlal Nehru Stadium on Sunday. Thousands of people thronged the Jawaharlal Nehru Stadium to participate in the IDBI Federal Life Insurance New Delhi Marathon. The marathon is being organised in four categories- 42.195 km long full marathon, 21.095 km long half marathon, timed 10 km run and 5 km long Swacch Bharat Run. Sachin also performed push-ups as a part of an initiative through which money will be donated to 'Bharat Ke Veer' contribution platform.
Last Updated : Feb 24, 2019, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.