ETV Bharat / snippets

కాకినాడలో జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం - ఇద్దరు చిన్నారులపై దాడి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 10:01 AM IST

Street Dog Attack in Children at Kakinada
Street Dog Attack in Children at Kakinada (ETV Bharat)

Street Dog Attack on Children at Jagannadhapuram : ఏపీలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో చిన్నాపెద్దా ఎవరైనా ఒంటరిగా బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక రాత్రివేళల్లోనైతే వాటికి పట్టాపగ్గాలే ఉండవు. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. జగన్నాథపురం పద్మానగర్‌లో ఇద్దరు చిన్నారులపై దాడి చేసి గాయపరిచింది.

ఈ ఘటనలో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కుక్కల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా, వారు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.