ETV Bharat / snippets

ప్రభుత్వ భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్‌ - విచారణ 8 వారాలకు వాయిదా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 9:28 PM IST

hc_on_govt_land_auction
hc_on_govt_land_auction (ETV Bharat)

High Court Hearing on Govt Land Auction Petition : రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు, భవనాలు వేర్వేరు పథకాల కోసం ఆక్షన్ వేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటుందేమో చూద్దామని న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఈ సందర్భంగా విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 8 వారాలకు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.