ETV Bharat / snippets

ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్​ఎస్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 2:21 PM IST

Disqualification of BRS MLAs
BRS to go to Supreme Court (ETV Bharat)

Disqualification of BRS MLAs : ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్​ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణలతో చర్చించింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్​పై సభాపతి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ పేర్కొంది. ఉన్నత న్యాయస్థానం తీర్పులో పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది.

BRS to Supreme Court MLAs Disqualification : దానం నాగేందర్​ కాంగ్రెస్​లో చేరి మూడు నెలలు పూర్తి కానుంది. ఈ నెల 27న హైకోర్టులో ఆయన అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఆయనపైన అనర్హత వేటు వేయకుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్​ భావిస్తోంది. దానం నాగేందర్​తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.