ETV Bharat / snippets

టీ20 వరల్డ్​ కప్​ - వెస్టిండీస్​పై విజయం - సెమీస్​కు దక్షిణాఫ్రికా

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 10:54 AM IST

T20 Worldcup 2024
T20 Worldcup 2024 Westindies VS SouthAfrica (T20 Worldcup 2024)

T20 Worldcup 2024 Westindies VS SouthAfrica : టీ20 వరల్డ్ కప్​లో వెస్టిండీస్ కథ ముగిసింది. సూపర్-8లో విండీస్​పై, దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్​కు దూసుకెళ్లింది. మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 135/8 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్ రోస్టన్ చేజ్ 52 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ షంషీ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే వర్షం పడడంతో మ్యాచ్​ను 17 ఓవర్లకు కుదించారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 124 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 3, రస్సెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.