ETV Bharat / snippets

'మరో 12 గంటల్లో అంతా సిద్ధం! - ఈవెనింగ్​ కల్లా టీమ్ఇండియా తిరుగు ప్రయాణం'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 10:05 AM IST

T20 World Cup Team India
T20 World Cup Team India (Associated Press)

T20 World Cup Team India : భీకర హరికేన్​ కారణంగా బార్బడస్​లో చిక్కుతున్న టీమ్ఇండియాను ఇంటికి క్షేమంగా చేర్చే పనుల్లో నిమగ్నమయ్యారు అక్కడి అధికారులు. ఇందులో భాగంగా రోహిత్ సేన మంగళవారం (జులై 2) సాయంత్రం కల్లా స్వదేశానికి పయనమయ్యేలా చర్యలు తీసుకుంటామని బార్బడోస్ ప్రధాన మంత్రి మియా మోట్లీ వెల్లడించారు. విమానాశ్రయ సిబ్బందితో ఎప్పటికప్పుడు టచ్​లో ఉంటున్నామని, సుమారు 6 నుంచి 12 గంటల లోపు ఎయిర్​పోర్ట్​ తిరిగి పని చేసేందుకు వీలుగా సిద్ధమవుతుందని ఆమె అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.